వనితాకి వుమెన్స్ స్టడీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది. 5 సంవత్సరాల పాటు మీడియా, స్వచ్చంద సంస్థలలో పని చేశారు. మానవ హక్కులు, జెండర్ జస్టిస్ అంటే తనకి బాగా ఆసక్తి. ముఖ్యంగా ఈ రెండూ కూడా రాజకీయాలు, ప్రభుత్వ విధానాలతో ఎలా అనుసంధానం అవుతాయి అనే విషయం మీద. వారాంతాలలో అయితే చేతిలో పుస్తకంతో లేదా ఒల్లంత పెయింట్ తో కనిపిస్తారు.
ఈ ఫ్యాక్ట్ చెకర్ చేసిన తాజా ఫ్యాక్ చెక్లు వనితా గణేష్
మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.