Prabhanu Das

ప్రభాను దాస్

ఫాక్ట్ చెక్కర్, ఇండియా

న్యూ దిల్లీ లో నివసించే ప్రభాను పాత్రికేయుడు. దిల్లీలోని ప్రతిష్టాత్మక జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నుండి జర్నలిజం పట్టా పొందారు. దక్షిణ ఆసియా లోని వివిధ పత్రికలలో వ్యాసాలు రాశారు. విద్య, రాజకీయాలు, మానవ హక్కులు, సంస్కృతి తనకి ఇష్టమైన అంశాలు. ఖాళీ సమయంలో ఫుట్ బాల్, చెస్, బాస్కెట్ బాల్ ఆడటం తనకి ఇష్టం. అలాగే చదవటం, హారర్ సినిమాలు చూడటం కూడా. 

Latest Fact Checks By ప్రభాను దాస్

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.