Sophie Perryer

సోఫీ పెరర్యేర్

డిప్యూటీ ఎడిటర్, యూరప్

బ్రేకింగ్ న్యూస్ పాత్రికేయురాలిగా ఐదు సంవత్సరాలు పనిచేశాక సోఫీ లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరారు. ఫ్రెంచ్ భాష అనర్గళంగా మాట్లాడే సోఫీ ఆఫ్రికాలో ఫ్రెంచ్ మాట్లాడే దేశాల గురించి తన పూర్వపు ఉద్యోగంలో రిపోర్ట్ చేసేవారు. వాయువ్య లండన్ లో నివసించే సోఫీకి అంతర్జాతీయ రాజకీయాలు, సామాజిక-సాంస్కృతిక ధోరణులు అంటే ఆసక్తి. 
0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.