Sam Doak

సామ్ డోక్

సీనియర్ ఫ్యాక్ట్ చెకర్, యు. కే

శామ్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో సీనియర్ ఫ్యాక్ట్ చెకర్. తనకి యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో నుండి లా అండ్ ఫిలాసఫీ లో బ్యాచిలర్స్ డిగ్రీ, హ్యూమన్ రైట్స్ అండ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ ఉన్నాయి. లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరక ముందు స్కాట్లాండ్ లో పాత్రికేయుడిగా పని చేశారు. ఫ్రీలాన్సర్ గా ఇన్వెస్టిగేటివ్ పరిశోధన చేశారు.  
0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.