Nicoleta Banila

నికోలెటా బనిల

సీనియర్ ఎడిటర్, యూ. కే

నికోలెటా రొమానియాలోని బుఖరెస్ట్ నుండి పని చేసే సీనియర్ ఎడిటర్. 15 సంవత్సరాల క్రితం ఫ్యాకల్టీ ఆఫ్ జర్నలిజంలో బాచిలర్స్ డిగ్రీ చదువుతున్న సమయంలోనే తను రిపోర్టర్ గా ప్రస్థానం మొదలుపెట్టారు. అప్పటినుండి రచయితగా, ఎడిటర్ గా స్థానిక, ప్రాంతీయ మీడియా సంస్థలలో పనిచేశారు. కాపిటల్, సీ న్యూస్ లాంటి సంస్థలలో పనిచేశారు. అలాగే ఓ ఎస్ ఐ ఎన్ టి ఇన్వెస్టిగేటర్ గా కూడా పనిచేశారు. ఓ ఎస్ ఐ ఎన్ టి ద్వారా తప్పుడు సమాచారాన్ని గుర్తించి డీబంక్ చేయడం అంటే తనకి బాగా ఆసక్తి.
0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.