మేధా లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఆడియెన్స్ గ్రోత్ లీడ్ గా పని చేస్తున్నారు. సోషల్ మీడియా మేనేజ్మెంట్, స్ట్రాటెజీ, ఆడియెన్స్ ఎంగేజ్మెంట్ లో ఆరుకి పైగా సంవత్సరాల అనుభవం ఉన్న కమ్యూనికేషన్స్ ప్రొఫెషనల్. డిజిటల్ మీడియా ద్వారా కథ రూపేణా చెప్పడాన్ని తను గట్టిగా విశ్వసిస్తారు. దీన్నే కొత్త రూపాలలో చేయడం తనకి ఇష్టం
0అంశాల వారీగా అన్వేషించండి
మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.