Karin Koronen

కరిన్ కొరొనెన్

ఫ్యాక్ట్ చెకర్, ఈస్టోనియా

ఈస్టోనియా లో నివసించే కరిన్ ఫ్యాక్ట్ చెకర్ గా పని చేస్తున్నారు. టల్లిన్ విశ్వవిద్యాలయం నుండి ఆంత్రోపాలజీ లో బ్యాచిలర్స్ పట్టా పొందారు. టర్టు విశ్వవిద్యాలయం నుండి ప్రస్తుతం సెమియోటిక్స్ మరియు కల్చర్ థియరీ లో మాస్టర్స్ చేస్తున్నారు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో చేరక మునుపు, ప్రైవేట్ ట్యూటర్ గా పని చేశారు. మానసిక ఆరోగ్యం, కల్చరల్ సైకాలజీ, ఫిలాసఫీ ఆఫ్ మెడిసిన్ తనకి ఆసక్తి ఉన్న అంశాలు.    
0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.