Ishita Das

ఐషితా దాస్

సోషల్ మీడియా ప్రొడ్యూసర్

దిల్లీ లో నివసించే ఐషితా దాస్ మల్టీమీడియా ప్రొడ్యూసర్. జామియా మిలియా ఇస్లామియా నుండి కన్వర్జెంట్ జర్నలిజం లో 2021లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అప్పటి నుండి, జెండర్, మీడియా అక్షరాస్యత, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవటం అంటే తనకి బాగా ఆసక్తి. ప్రజలని ఎడ్యుకేట్ చేయడం కోసం, తను లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో రీల్స్, ఎంగేజింగ్ విజువల్స్ చేస్తున్నారు. పని బయట, మాంగా చదవటం, అనిమే చూడటం తనకి ఇష్టం. వాటి నుండి సృజనాత్మక స్పూర్తిని తీసుకుంటుంటారు.

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.