Emilia Stankeviciute

ఎమీలియా స్టాన్హ్కేహ్వీచూటేహ్

ఫ్యాక్ట్ చెకర్, లిథుయానియా

విలినస్ లో నివసించే ఎమీలీయా లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో ఫ్యాక్ట్ చెకర్ గా చేస్తున్నారు. తనకి కమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ, అనలైటికల్ జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ ఉన్నాయి. సైకాలజీ, సోషియోలజీ, పర్యావరణ అంశాలు అంటే ఆసక్తి.  
0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.