Debayan Dutta

దేబయాన్ దత్తా

సీనియర్ వీడియో ప్రొడ్యూసర్

వీడియోకి సంబంధించిన ప్రతి విషయంలో దేబయాన్ హస్తం ఉండాల్సిందే. తనకి ఎనిమిదికి పైగా సంవత్సరాల అనుభవం ఉంది. వీడియో ద్వారా కథ రూపేణా చెప్పే ప్రక్రియని మరింత ప్రభావవంతంగా చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. తను డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కూడా. పురస్కారాలు కూడా లభించాయి. అలాగే టెడ్ ఎక్స్ స్పీకర్ కూడా. 
0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.