అలెక్సాండర్ స్మిత్
అసిస్టెంట్ ఎడిటర్, యూరప్
అలెక్స్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ లో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. అలెక్స్ లాజికల్లీ లో 2021 లో జాయిన్ అయ్యారు, ఆ తరువాత 2023 లో లాజికల్లీ ఫ్యాక్ట్స్ కు మారారు. అలెక్స్ కు కంటెంపరరీ ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్స్ డిగ్రీ ఉంది. దీనికి ముందు తను చైనా, దక్షిణ కొరియా, స్పెయిన్ దేశాలలో ఆంగ్లం బోధించారు. బెర్లిన్ లో టెక్నాలజీ రంగంలో పని చేశారు.